డబ్బుండే అమ్మాయిని వెతుకుతున్నా...!

దర్శన్, విజ్ఞాన్‌‌లు తమకు రాబోయే లైఫ్ పార్టనర్స్ గురించి మాట్లాడుకుంటూ వెళ్తుంటారు

ఇంతలో "భార్యాభర్తలిద్దరూ రెండు పూర్తి విరుద్ధమైన వ్యక్తిత్వాలను కలిగిఉన్నట్లయితే, అలాంటి జంట చాలా సంతోషంగా ఉంటుందంటారు కదరా... దీనిపై నీ అభిప్రాయం ఏంటి..?" అని అడిగాడు దర్శన్

"అవును నిజమేరా... అందుకే కదా నేను బాగా డబ్బుండే అమ్మాయి కోసం వెతుకుతుండేది...!" నవ్వుతూ చెప్పాడు విజ్ఞాన్.

వెబ్దునియా పై చదవండి