సుందరం తనతో పాటు ఆఫీసులో పని చేస్తున్న కమల ప్రేమలో పడ్డాడు. కానీ కమల దగ్గర పెళ్ళి ప్రస్తావన అని రాత్రి పగలు తేడా లేకుండా ఆలోచించడం మొదలు పెట్టాడు. ఏమైతేనేం.. మొత్తానికి ఒక రోజు కమల దగ్గరకు వెళ్ళాడు పెళ్ళి ప్రస్తావన తెద్దామని. సుందరం : కమలగారు! మీరు ఏమి అనుకోనంటే ఒక మాట అడుగుతాను.. కమల : అనుకోవడానికి ఏముంది. అడగండి సుందరం (నసుగుతూ) : నా పిల్లలకు మీరు తల్లి కాగలరా? కమల : దానికేం భాగ్యం.. అన్నట్లు మీకెంతమంది పిల్లలు? సుందరం : ఆ...