మేకప్ మానేసేయ్ డార్లింగ్..!!

"నేను అందంగా ఉన్నానా శ్రీధర్...?" గోముగా అడిగింది రాధ

"అందంగానే ఉన్నావు. అయితే మేకప్ చేయడం మానేస్తే మరింత అందంగా ఉంటావు డార్లింగ్...!!" నవ్వుతూ బదులిచ్చాడు శ్రీధర్.

వెబ్దునియా పై చదవండి