రెండూ ఒకేసారి చేయడం ఎలా...?!

"డార్లింగ్... ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లిచేసుకోవాలి అని అడిగితే నువ్వేమంటావు...?" అడిగాడు సురేష్

"ఏమంటాను.. నేను మాత్రం మాట్లాడటం, నవ్వటం అనే రెండు పనులను ఏకకాలంలో ఎలా చేయగలను చెప్పు...!!" చెప్పింది సుజీ.

వెబ్దునియా పై చదవండి