స్టెనోగ్రాఫర్‌తో ప్రేమ పెళ్లి

ప్రసాద్ తన స్టెనోగ్రాఫర్‌ను ప్రేమించి, పెళ్ళి చేసుకున్నాడు...

"ఎలా ఉంది కొత్త కాపురం...?" ప్రసాద్‌ని పలకరించాడో మిత్రుడు

"ఆ.. ఏముందీ... ఎప్పుడూ ఎవరో ఒకరు డిక్టేట్ చేస్తే తాను రాసుకునేది. ఇప్పుడేమో నన్నే డిక్టేట్ చేస్తోందంతే..!!"

వెబ్దునియా పై చదవండి