స్నో... పౌడర్ కూడా రాస్తుంటా...!!

"డార్లింగ్... నువ్వు కవితలు, కథలు కాకుండా ఇంకేమైనా రాస్తుంటావా...?!" అడిగింది సుప్రజ

"ఆ... స్నో.. పౌడర్ లాంటివి రాస్తుంటాను" సందేహంగా చెప్పాడు రేవంత్.

వెబ్దునియా పై చదవండి