జీవితమంతా.. నీ ప్రేమలో కరిగిపోతాను..?

శనివారం, 20 ఏప్రియల్ 2019 (17:14 IST)
కనురెప్పలు కలుసుకోవాలని కలవరపడుతున్నాయి..
కనుమరుగయ్యే నీ రూపాన్ని చూపించాలని..
 
జ్ఞాపకం ఒక్కోసారి వేదన కలిగిస్తుంది..
మరోసారి విచ్చుకునే గులాబి మొగ్గ అవుతుంది..
 
జీవితమంతా.. నీ ప్రేమలో కరిగిపోతాను..
నీ జీవితంలో ముత్యాన్నై వెలిగిపోయేలా చెస్తావుకదా..

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు