×
SEARCH
Telugu
हिन्दी
English
தமிழ்
मराठी
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
టారెట్
జాతక చక్రం
జాతక పొంతనలు
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
ఆధ్యాత్మికం
శ్రీకృష్ణాష్టమి
వార్తలు
ప్రార్థన
హిందూ
శ్రీరామనవమి
పండుగలు
వినాయక చవితి
బ్రహ్మోత్సవాలు
దసరా
సంక్రాంతి
దేవీ నవరాత్రులు
యోగా
ఆసనాలు
కథనాలు
హాస్యం
జోకులు
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
ఆరోగ్యం
క్రికెట్
భవిష్యవాణి
ప్రేమాయణం
ఆధ్యాత్మికం
యోగా
హాస్యం
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
నీ నవ్వు మల్లె పువ్వుల తావి..?
మంగళవారం, 26 మార్చి 2019 (16:21 IST)
నీ నవ్వు మల్లె పువ్వుల తావి..
నీ మోము నిండు జాబిలి రూపు..
నీ చూపు పేరు మారుని తూపు..
నీ ఓర చూపు నా మది నూపు..
నీ నీడ నాకు వెన్నెల మేడ
నీ మాట తీరు వేదన బాపు
నీ వన్నె పైడి కొండను గేర
నీ మేను తీయ మామిడి తోపు
నీ రాక కోటి ఆశల తేరు
నీ పైట గాలి కోర్కెను లేపు
నీ వేడి వేడి కౌగిలిలోన
నీ పొందు విందు స్వర్గము జూపు..
నీ ప్రేమ సన్నిధానపు కాపు..
వెబ్దునియా పై చదవండి
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
సంబంధిత వార్తలు
పెళ్లైనా ప్రేమించిన అమ్మాయితో ఉండొచ్చు: హైకోర్టు సంచలన తీర్పు
భార్య - ఇద్దరు పిల్లలున్న ప్రియుడుతో కలిసివుండేందుకు అనుమతి
ప్రభాస్ రొమాంటిక్ మూవీ.. డ్యుయల్ రోల్... హీరోయిన్ ఎవరో తెలుసా?
మనసులు కలిసిన క్షణమే సుముహూర్తం...?
మరోసారి రొమాంటిక్‌గా బుల్లితెరపై విరుష్క జంట... ప్యూర్ లవ్
తాాజా వార్తలు
Heavy rain alert: అల్పపీడనం శక్తి తుఫాన్‌గా మారింది.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
Pawan Kalyan: టెక్కలిలో సినిమా తెరపై మన ఊరు - మాటామంతి.. పవన్ ఐడియా
మూలిగే నక్కపై తాటిపండు పండింది... వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం
వైకాపా నేత బోరుగడ్డ ఇక జైలుకే పరిమితమా?
Minor girl: 15 ఏళ్ల బాలికపై 35 ఏళ్ల ఆటో డ్రైవర్ అత్యాచారం.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో?
టాలీవుడ్ లేటెస్ట్
Mega Heros: మెగా హీరోలకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను : విజయ్ కనకమేడల
Yash; రామాయణంలో రామ్‌గా రణబీర్ కపూర్, రావణ్‌గా యష్ షూటింగ్ కొనసాగుతోంది
Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా
Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు
మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ
యాప్‌లో చూడండి
x