×
SEARCH
Telugu
हिन्दी
English
தமிழ்
मराठी
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
టారెట్
జాతక చక్రం
జాతక పొంతనలు
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
ఆధ్యాత్మికం
శ్రీకృష్ణాష్టమి
వార్తలు
ప్రార్థన
హిందూ
శ్రీరామనవమి
పండుగలు
వినాయక చవితి
బ్రహ్మోత్సవాలు
దసరా
సంక్రాంతి
దేవీ నవరాత్రులు
యోగా
ఆసనాలు
కథనాలు
హాస్యం
జోకులు
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
ఆరోగ్యం
క్రికెట్
భవిష్యవాణి
ప్రేమాయణం
ఆధ్యాత్మికం
యోగా
హాస్యం
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
నీ రాకకై ఎదురుచూసే నా హృదయం
శుక్రవారం, 26 నవంబరు 2021 (22:44 IST)
కనురెప్పల మాటున నను దాచుకున్న ప్రియతమా
హృదయాంతరాళలో నను గూడుకట్టుకున్న ప్రణయమా
ఉషోదయపు వెలుతురుల్లో నను పలుకరించే కుసుమమా
సాయం సంధ్యల్లో నను పెనవేసుకునే మలయమారుతమా
ప్రకృతంత ప్రేమనంతా పంచే పరువమా
వెన్నెలంత జాబిలిని ఇచ్చే నయగారమా
అలల పాల నురగల నవ్వుల్ని పూయించే కెరటమా
అందాలను హరివిల్లుగా చేసి కలిసిపోయే కమనీయమా
యుగయుగానికి
నీ రాకకై ఎదురుచూసే
నా హృదయం
నీకు అంకితం
వెబ్దునియా పై చదవండి
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
సంబంధిత వార్తలు
రంగారెడ్డిలో ఆటో బోల్తా... ఎనిమిది మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు
ఎమ్మెల్సీ కరీమున్నీసా ఆకస్మిక మృతి...నిన్న అసెంబ్లీకి వచ్చి...
ఆర్టీసీ డ్రైవర్‌కు గుండె నొప్పి... బస్సును ఆపేశాడు...
నవంబర్ 26న థియేటర్స్ లో సంపూర్ణేష్‌బాబు - క్యాలీఫ్లవర్
ఇద్దరు పిల్లలను వదిలేసి ప్రియుడితో పరార్.. వీడియో వైరల్
తాాజా వార్తలు
ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా కూటమిలో చీలిక - ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ
కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్... ఖాకీల సంబరాలు
హిందూ ధర్మంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికీ దీపావళి శుభాకాంక్షలు : ఉదయనిధి స్టాలిన్
మాట నిలబెట్టుకున్న టీడీపీ కూటమి ప్రభుత్వం - డీఏ విడుదల చేసిన సర్కారు
టాలీవుడ్ లేటెస్ట్
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా
అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్
Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)
ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్
Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..
యాప్‌లో చూడండి
x