అజంతా ఎల్లోరా అందాలు ఆస్వాదిద్దామా!!

గురువారం, 8 సెప్టెంబరు 2011 (19:55 IST)
కనులతిప్పుకోనీయని అందాలఅజంతసొంతం. అజంతా, ఎల్లోరగుహలభారతీశిల్పకళలకతార్కాణం. హిందూ, బౌద్ధ, జైమతాలకసంబంధించిశిల్పకళారీతులఒకచోకనువిందచేస్తాయి. ద్వాదజ్యోతిర్లింగాల్లఒకటైఘృష్ణేశ్వరుడఇక్కకొలువుతీరి ఉన్నాడు. అజంతఎల్లోరగుహఅందాలను, అక్కడి శిల్పసౌందర్యాన్ని ఓసారి పరికిద్దాం.

ఔరంగాబాద్‌కు 107 కిలోమీటర్దూరంలఅజంతగుహలఉన్నాయి. 56 మీటర్ఎత్తులోని పర్వతాలమీద ఈ గుహలపడమనుంచి తూర్పునకవ్యాపించి ఉంటాయి. 1819జాన్‌స్మిత్‌ అనబ్రిటీషఅధికారి వీటిని గుర్తించాడు. ఇక్కమొత్తం 29 గుహలుంటాయి. ఆయన ఈ గుహలనఎక్కడి నుంచైతచూశాడో ఆ ప్రదేశాన్ని వ్యపాయింటుగచెప్తారు. అక్కడి నుంచి ఈ గుహలకదారి గుర్రపనాడాలసన్నగకనిపిస్తుంది. చుట్టుపక్కపరిసరాలు, అక్కడి జలపాతాలఎంతఅందంగఉంటాయి.

పెయింటింగులతనిండి ఉండే ఈ గుహలసందర్శకులనవిశేషంగఆకర్షిస్తాయి. గుహపైకప్పు, పక్కభాగాలలబుద్ధుని జీవివిషయాలనచిత్రీకరించారు. గోడలపబుద్ధుని జీవివిషయాలనవర్ణించచిత్రాలఉంటాయి. ఈ చావడికి ఎడమవైపుఉన్హాలులవేటగాడపన్నివలనుంచి పావురాన్ని రక్షిస్తున్శిబిచక్రవర్తి చిత్రం, జాతకథలఉన్నాయి.

రెండగుహలబుద్ధుని పుట్టుకనచిత్రించారు. దాని పైకప్పమీహంసలబారులతీరిదృశ్యఎంతబాగుంటుంది. ఇంకఅప్పట్లవారవాడిమఫ్లర్లు, పర్సులు, చెప్పులవంటి వాటిని కూడచిత్రించారు. 16వ నెంబరగుహలబుద్ధుని జీవితంలఎదురైఅనేసంఘటనలనమనచూడొచ్చు. క్రీస్తపూర్వం 2-7 శతాబ్దామధ్కాలంలవీటిని చిత్రీకరించినట్టచారిత్రఆధారాలచెపుతున్నాయి. అప్పుడవేసిచిత్రాలకరంగులఇప్పటికఉండడచిత్రంగానఉంటుంది.

ఎల్లోరగుహల
ఎల్లోరగుహలనరాష్ట్రకూటులు, చాళుక్యుకాలంలచెక్కారట. ఔరంగాబాద్‌కవాయవ్యంగా 61 కిలోమీటర్దూరంలఉన్నాయి. కొండలనతొలిచి ఇంచక్కటి అందాలనకోసమతీర్చిదిద్దారఅని అనిపిస్తాయి. వీటి నిర్మాణంలవిశిష్టఉంది. మొదఅంతస్తు, అందులోని శిల్పాలనచెక్కి ఆ తరువాకింది అంతస్తు, అక్కడి శిల్పాలచెక్కారట. ఇక్కమొత్తం 34 గుహలుంటాయి.

సంభ్రమాశ్చర్యాలకగురిచేసే ఈ గుహఅందాలదృష్టిని మరల్చనీయవు. మొదబౌద్ధులకసంబంధించిన 12 గుహలఉంటాయి. వీటిని 5-8 శతాబ్దామధ్కాలంలచెక్కారు. 6-9 శతాబ్కాలంలచెక్కినవి హిందువుగుహలు. అవి మొత్తం 17 గుహలు. చివర్లజైనుగుహలుంటాయి. ఇవి 8-10 శతాబ్దామధ్కాలంలచెక్కినవి. వీటిని హెరిటేజ్‌ సైట్లుగకూడగుర్తించింది. అయితవీటిలకొన్ని శిథిలావస్థలఉన్నాయి.

వెబ్దునియా పై చదవండి