వియత్నాంలో పురాతన శివలింగం బయటపడింది. ఈ శివలింగం 9వ శతాబ్ధానికి చెందిందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ సోషల్ మీడియాలో వెల్లడించారు. చామ్ టెంపుల్ కాంప్లెక్స్‌లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా జరుపుతున్న పునరుద్ధరణ పనుల్లో ఈ శివ లింగం బయల్పడింది. ఈ విషయాన్ని. దీంతో ఇరు దేశాల మధ్య 'నాగరికత సంబంధం' విషయంలో మరింత లోతుగా అధ్యయనం చేయొచ్చని చెప్పారు.