ఇందుకోసం ఢిల్లీలోని ప్రధాని నివాసానికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందించారు. రామాలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. దేశంలోని పలువురు స్వామీజీలు కూడా పాల్గొంటారు.
అయోధ్య రామ మందిరానికి పూర్తి భద్రత కల్పించారు. పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న అల్ ఖైదా, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలు ప్రస్తుతం భవ్య రామాలయంపై ఉగ్రదాడులకు పాల్పడే అవకాశం ఉందని భద్రతా సంస్థలకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. వేగవంతమైన వేగంతో నిర్మించబడింది.