తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి నడక ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలిగిన బూట్‌లను అభివృద్ధి చేశాడు. బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలోని చందన్‌నగర్‌రు చెందిన విద్యార్థి ఈ ఘనత సాధించాడు. వివరాల్లోకి వెళితే.. సౌవిక్ సేథ్ షూలను GPS ట్రాకింగ్, కెమెరాతో అమర్చాడు. వాటిని బహుళ-ఫంక్షనల్ పరికరంగా మార్చాడు.