రైడ్ క్యాన్సిల్ చేసిందనే కోపం.. మహిళపై ఆటో డ్రైవర్ ఓవరాక్షన్ (video)

సెల్వి

శుక్రవారం, 6 సెప్టెంబరు 2024 (10:15 IST)
Auto Driver
బెంగళూరులో ఓలా ఆటో డ్రైవర్ ఓవరాక్షన్ చేశాడు. రైడ్ హెయిలింగ్ యాప్ ద్వారా బుక్ చేసుకున్న రైడ్‌ను క్యాన్సిల్ చేసినందుకు ఓ మహిళను వేధింపులకు గురిచేసి ఆమెపై దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో, సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
 
ఈ వీడియోలో ఆటో డ్రైవర్, మహిళ వాగ్వాదానికి పాల్పడినట్లు కనిపిస్తుంది. ఈ సమయంలో అతను ఆమె ఫోన్‌ను లాక్కోవడానికి ప్రయత్నించాడు. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. 
 
వీడియోలో, రెచ్చిపోయిన క్యాబ్ డ్రైవర్ మహిళతో దూకుడుగా వాదించాడు. మహిళ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Yesterday I faced severe harassment and was physically assaulted by your auto driver in Bangalore after a simple ride cancellation. Despite reporting, your customer support has been unresponsive. Immediate action is needed! @Olacabs @ola_supports @BlrCityPolice pic.twitter.com/iTkXFKDMS7

— Niti (@nihihiti) September 4, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు