వివరాల్లోకి వెళితే... షామ్ పంజాబీ మూవీ నిర్మాత రాహుల్ తన వద్ద రూ.12 లక్షలు తీసుకొని తన నగ్న చిత్రాలు పంపించమని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ముంబయి మోడల్ చండీగఢ్ యుటి పోలీస్ సైబర్ సెల్ విభాగంలో సబ్ ఇన్‌స్పెక్టర్ నవీన్ ఫోగట్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్ఐ నవీన్ నిర్మాత రాహుల్‌ను అదుపులోకి తీసుకుని అతడి వద్ద నుంచి మోడల్ నగ్నచిత్రాలు తాను తీసుకున్నాడు.