వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని కోర్బా జిల్లా, ఉర్గా పోలీసుస్టేషను పరిధిలోని మడ్వారనీ గ్రామానికి చెందిన 30 ఏళ్ల వివాహిత ఇంట్లో ఒంటరిగా ఉండగా.. భర్త బంధువు రమేష్ పటేల్ ఇంటికొచ్చాడు. అంతటితో ఆగకుండా ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచారానికి యత్నించాడు.