దీని ఆధారంగా పోలీసులు బాలుడి వివరాలు సేకరించారు. మృతుడి పేరు సౌరభ్ అని, అతడు మోలడ్‌బంద్ గ్రామ బిలాస్‌పూర్ క్యాంపులో నివసిస్తుంటాడని తేలింది. సౌరభ్ స్నేహితులు ఇద్దరు తమ స్కూల్ సమీపంలో సిగరెట్ తాగుతూ కనిపించారు. దీన్ని టీచర్‌కు చెప్పేస్తానని సౌరభ్ హెచ్చరించాడు.