నోటికొచ్చినట్లు మాట్లాడటం.. తమకు తోచింది చేసుకుంటూ పోవడం ప్రజాప్రతినిధుల ఫ్యాషనైపోయింది. ప్రజా ప్రతినిధులై వుండి.. ప్రజలకు రక్షణగా వుండాల్సిందిపోయి... నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా కేరళకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అత్యాచార కేసులో అరెస్టయ్యాడు. వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎం. విన్సెంట్‌ను 51 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడిన నేరం కింద అరెస్ట్ చేశారు.