దీంతో ఆ ఇద్దరు విద్యార్థులు కలిసి టీచర్‌తో వ్వాగ్వాదానికి దిగారు. అపుడు ఉన్నట్టుండి ఇద్దరూ విద్యార్థులు కలిసి టీచర్‌ను కత్తులతో పొడిచారు. దీంతో ఒక్కసారి దిగ్భ్రమకు గురైన సహ విద్యార్థులు... కత్తిపోట్లలో తీవ్రంగా గాయపడిన టీచర్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ ఉపాధ్యాయుడు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.