అవును… ఇది నిజం. టాయిలెట్ మెయింటేనెన్స్ కాస్ట్ కింద అన్నిపెట్రోల్ బంక్స్ మన నుండి ఈవిధంగా వసూల్ చేస్తున్నాయి. ప్రతి పెట్రోల్ బంక్ లో టాయిలెట్, మంచినీరు, ఎయిర్ ఫ్రీగా అందించాలి ఇలా అందిస్తేనే వారికి పెట్రోల్ బంక్ నిర్వాహణకు అనుమతి దొరుకుతుంది.
సగటున ఒక పెట్రోల్ బంక్ లో రోజుకు 10,000 లీటర్ల చమురు అమ్మితే….టాయిలెట్ మెయింటేనెన్స్ కాస్ట్ కింద ఆ బంక్ కు వచ్చే అమౌంట్ రోజుకు 600, అంటే నెలకు 18000 ఈ డబ్బుతో టాయిలెట్ మరియు మంచినీటి సౌకర్యాలను అందించాల్సిన బాద్యత ఆయా పెట్రోల్ బంక్ లదే!