పశ్చిమ బెంగాల్‌లో ఇద్దరమ్మాయిల ప్రేమ కథ దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. పెళ్లైనా నెల రోజులకే భర్తకు షాకిచ్చి.. ప్రేయసితో నవ వధువు పరారైంది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్, ఫలకాటా ప్రాంతానికి చెందిన ఓ యువతి కూచ్ బిహార్ జిల్లాలోని తుఫాన్‌గంజ్ ప్రాంతానికి చెందిన మరో యువతితో ప్రేమలో పడింది.