మహిళపై రోజు రోజుకూ వేధింపులు పెరుగుతుండటాన్ని సమాజం సీరియస్‌గా తీసుకోవాలని కూడా ఆమె సూచించారు. తల్లులకు వారి కూతుళ్ల పట్ల పెద్ద బాధ్యత ఉంటుందని, వారు నిరంతరం తమ కూతుళ్లను గమనిస్తూ ఉండాలని సూచించారు. అయితే.. కమిషన్ వైస్ చైర్‌పర్సన్ అంజూ చౌదరి మాత్రం ఈ కాంట్రవర్నీకి దూరంగా జరిగే ప్రయత్నం చేశారు. బాలికలకు మొబైల్ ఫోన్లు ఇవ్వకపోవడమనేది లైంగిక దాడుల నిరోధించదని స్పష్టం చేశారు.