పిమ్మట అటవీశాఖ అధికారి జయసూర్యపై కూడా దాడి చేసి గాయపరిచింది. ఈ వరుస దాడులతో ఆ ప్రాంత వాసులు ప్రాణభయంతో వణికిపోతూ, కాఫీ తోటల్లో పని చేసేందుకు వెళ్లడం లేదు. పైగా, ఆ పులి ఎపుడు ఎవరిపై దాడి చేస్తుందోనన్న భయంతో వణికిపోతూ బిక్కుబిక్కుమటూ గడుపుతున్నారు.
ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర మంత్రి శశీంద్రన్ పులిని మ్యాన్ ఈటర్‌గా ప్రకటించి, తక్షణం ఆ పులిని చంపేయాలంటూ ఆదేశించార. కాగా, కేరళ రాష్ట్రంలో ఓ పులిని మ్యాన్ ఈటర్‌గా ప్రకటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.