ప్రతి దేశానికి పరుల పాలన నుంచి విముక్తి లభించిన రోజును స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీ. దాదాపు 200 ఏళ్ల బ్రిటిష్ పాలనలో బానిసత్వాన్ని అనుభవించిన భారత పౌరులు.. 1947, ఆగస్టు 15న మన దేశం ఈ బానిసత్వం నుండి విముక్తిని పొందారు.
వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాలు ఆయా రాష్ట్రాల పురోగతిని ప్రతిబింభించేలా చేశాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఎక్కువగా వ్యవసాయం, కళలకు సంబంధించిన శకటాలను ప్రదర్శించాయి.