ఈ కేసులో నిందితుడు రాకీ యాదవ్‌ను బోధ్‌గయలోని తండ్రి బిందియాదవ్ నివాసంలో పోలీసులు అరెస్టు చేశారు. ఆదిత్యను కాల్చేందుకు వాడిన తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితుడి తల్లిని పోలీసులు ప్రశ్నించారు. ఆదిత్య కారును ఓవర్‌టేక్ చేసి వెళ్లినందుకు రాకీ కాల్పులు జరిపాడు.