సంఘటనలు
1893: గాంధీజీ మొట్టమొదటి సహాయ నిరాకరణ.
1935: ఫ్రాన్స్ దేశానికి మొట్టమొదటి ప్రధాన మంత్రిగా పియెర్రీ లెవాల్.
1967: ఆరు రోజుల యుద్ధంలో జెరూసలేం నగరంలోనికి ప్రవేశించిన ఇజ్రాయెల్ సైనికులు.
1975: బీటా మాక్స్ వీడియో క్యాసెట్ రికార్డరును సోనీ విపణిలో ప్రవేశపెట్టింది.
1979: భాస్కర-1 అనే భారతీయ ఉపగ్రహం ప్రయోగించబడింది.
1981: ఒపెరా పేరుతో ఇరాక్ లోని ఒసిరాక్ న్యూక్లియర్ రియాక్టరును ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది.