భర్త దుబాయ్‌కి వెళ్లాడు.. 16ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసిన భార్య.. ఎందుకంటే?

మంగళవారం, 11 ఆగస్టు 2020 (20:21 IST)
భర్త దుబాయ్‌కి వెళ్లాడు. ఇక ఆమె కోరిక తీర్చే వారే లేకుండా పోయాడు. దీంతో ఆమె బుద్ధి నీచంగా మారింది. దీంతో వయసు కూడా చూడకుండా ఒక బాలుడిని తన బుట్టలో వేసుకుంది. అంతేగాకుండా అతడిని కిడ్నాప్ చేసింది. వారం అయినా ఆ కుర్రాడు కనపడడక పోవడంతో ఆ కుర్రాడి తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
పోలీసులు వెతకడంతో ఈమె ఇంట్లో కనిపించాడు. దీంతో ఆమెను కిడ్నాప్ కేసు కింద అరెస్ట్ చేశారు పోలీసులు. వివరాల్లోకి వెళ్తే కోల్‌‌కత్తాకి చెందిన ముఖర్జీ అనే వ్యక్తి భార్య శివాని, పిల్లలతో కలిసి ఉండేవాడు. ఉపాధి నిమిత్తం కొన్నాళ్ల క్రితం అతడు దుబాయి వెళ్లాడు. భర్త దూరంగా ఉండటంతో ఆమెలో కామ కోరికలు మొదలయ్యాయి.
 
ఈ క్రమంలోనే ఓ 16 ఏళ్ల బాలుడిపై కన్నేసిన ఆమె చాక్లెట్లు ఇస్తానని చెప్పి అతడిని ఇంటికి రప్పించుకుని అతన్ని లోబరచుకుంది. అయితే ఓ మారు ఏకంగా సుమారు వారం రోజుల పాటు అతడిని తన ఇంట్లోనే ఉంచుకుని రోజూ కామ కోరికలు తీర్చుకుంటూ వస్తోంది.
 
తమ కొడుకు వారం రోజులైనా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించగా శివాని గురించి తెలిసింది. బాలుడు ఆమె ఇంట్లోనే ఉండటంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా శివానీ వ్యవహారం బట్టబయలు అయ్యింది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు