కరోనా వైరస్ బారినపడిన వారిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్లకు తరలిస్తున్నారు. అయితే, కొందరు కామాంధులు ఈ క్వారంటైన్‌లలో చికిత్స పొందే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఓ క్వారంటైన్ కేంద్రంలోని మహిళలపై లైంగిక దాడి చేసిన యువకుడిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు.