ఆ మహిళ కుమార్తె(12)ను సైతం లోబర్చుకొని పదే పదే బాలికపై మారు తండ్రి రాకేష్(35) అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం బయటకు తెలియకూడదని.. మల్లంపేట్ లోని ఓ మెడికల్ షాప్ నిర్వాహకురాలి రిఫరెన్స్‌తో నిజాంపేట్‌లోని ఓ ఆర్ఎంపి వద్ద బాలికకు అబార్షన్ చేయించాడు.