పిజ్జా ఆర్డర్ చేస్తే.. అందులో పురుగులు కనిపించాయ్.. వీడియో

సెల్వి

శుక్రవారం, 8 నవంబరు 2024 (20:37 IST)
Pizza
మధ్యప్రదేశ్‌ హోటల్‌లో పిజ్జా ఆర్డర్ చేసిన వ్యక్తికి షాక్ తప్పలేదు. పిజ్జాలో కీటకాలు కనిపించాయి. ఈ వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. రోహన్ బర్మాన్ అనే యువకుడు మధ్యప్రదేశ్‌లోని షాహ్‌దోల్‌లోని ఓ హోటల్‌లో పిజ్జా ఆర్డర్ చేశాడు. అయితే పిజ్జాలో కీటకాలు వుండటానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
భారత్‌లో ఇటీవల హోటళ్లలో నాణ్యత కొరవడింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నప్పటికీ పలు హోటళ్లు, రెస్టారెంట్ల తీరు మారట్లేదు. హోటళ్లలో అపరిశుభ్రత తాండవం చేస్తోంది. నాణ్యత లేని ఆహారం, ఆహారంలో బొద్దింకలు, జెర్రిలు చూసేవుంటాం. తాజాగా పిజ్జాలో పురుగులు కనిపించాయి.

పిజ్జాలో కీటకాలు

ఓ హోటల్‌లో పిజ్జా ఆర్డర్ చేసిన రోహన్ బర్మాన్ అనే యువకుడు

అతృతతో బాక్స్ ఓపెన్ చేసి తెరిచి చూడగా పిజ్జాలో కీటకాలు ప్రత్యక్షం

వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేసిన యువకుడు

మధ్యప్రదేశ్‌లోని షాహ్‌దోల్‌లో చోటు చేసుకున్న ఘటన #MadhyaPradesh #Pizzapic.twitter.com/dJL5SIfaYY

— BIG TV Breaking News (@bigtvtelugu) November 8, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు