అత్యాచారం చేసిన తర్వాత బాధిత యువతిని మోతీబాగ్ ప్రాంతంలోని జనతా క్యాంపు వద్ద వదిలివెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేర పోలీసులు నిందితులైన ముబారక్ (పార్కింగ్ అటెండెంట్), డ్రైవరు ఆరిఫ్, పండ్ల విక్రేత విజయ్‌లు కలిసి యువతిపై అత్యాచారం చేశారని డీసీపీ రోమిల్ బన్నియా చెప్పారు. నిందితులను అరెస్టు చేసి కేసుపై దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ పేర్కొన్నారు.