ఈ పరిస్థితుల్లో గత కొన్ని నెలలుగా తరచూ గొడవ పడుతూ వచ్చారు. ఈ క్రమంలో గతవారం తన మాటను ఏమాత్రం లెక్క చేయనందుకు ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు. అంతే.. భార్యపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆమె ధరించిన నగలతో పాటు.. ఇంట్లో ఉన్న ఆభరణాలను తీసుకుని పారిపోయాడు.