భార్య చనిపోతే.. ఆమె శవంతో పాటు ఏడు రోజుల పాటు గడిపాడో భర్త. కారణం అటూ ఇటూ కదల్లేడు. పెరాలసిస్‌తో కదలలేని స్థితిలో వున్న భర్త.. భార్య చనిపోయిందని కూడా గమనించలేకపోయాడు. ఎవ్వరికీ చెప్పలేని స్థితి. ఆచేతన స్థితిలో ఉన్న ఆయన పక్కవారికి సమాచారం అందివ్వలేని నిస్సాహాయతతో భార్య శవం పక్కనే వారం రోజులు గడిపాడు.