Vijay Deverakonda, Anirudh Ravichander, Bhagyashree Borse
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం కింగ్‌డమ్. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్, వెంకటేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.. జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.