ప్లీజ్... #RIPAmma & #RIPJayalalithaa వాడొద్దు.... Use tag #PrayersforAmma

సోమవారం, 5 డిశెంబరు 2016 (20:20 IST)
RIP Amma వాడటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జయలలిత ప్రాణాలతోనే ఉన్నారనీ, ఆమె ఇంకా నిండు నూరేళ్లు జీవించాలని ప్రార్థించాలని కోరుకోమని ప్రధానమంత్రి ట్వీట్ చేశారు. ప్లీజ్... #RIPAmma & #RIPJayalalithaa వాడొద్దు.... Use tag #PrayersforAmma అని వాడాలని ట్వీట్ చేశారు. ఇంకా వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఇలాంటి ట్వీట్ చేశారు. అమ్మ ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించాలని కోరారు.

వెబ్దునియా పై చదవండి