అగ్నిపథ్ ఆందోళనల్లో పాల్గొన్న వారికి ఇక ఆర్మీలో ఉద్యోగం కథ కంచికే. ఎందుకంటే రైల్వేస్టేషన్ విధ్వంస కారకులపై 14 సెక్షన్లు నమోదు చేయడం జరిగింది. అలాగే ఐఆర్‌ఏ 150 సెక్షన్ కింద నేరం రుజువైతే యావజ్జీవ లేదా మరణ శిక్ష తప్పదు. ఇప్పటికే 225 మందికి కేసులు నమోదయ్యాయి.