థానేలోని భీవండికి చెందిన తులసీరాం మనేరె (35) అనే వ్యక్తి తన వ్యానులో ప్రతిరోజూ విద్యార్థులను స్కూలుకు తీసుకెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలో 8, 9 యేళ్ళ వయస్సు ఉన్న ఇద్దరు బాలికలపై కన్నేసిన మనేరె... ఇద్దరు పిల్లలకు మాయమాటలు చెప్పి లోబరుచుకుని ఆరు నెలలుగా లైంగిక దాడి చేస్తూ వచ్చాడు. అయితే, ఈ విషయాన్ని విద్యార్థులు వారి తల్లిదండ్రులకు చెప్పి పాఠశాలకు వెళ్లడం మానేశారు.