ఆరో అంతస్తు నుంచి దూకేసింది.. గర్ల్‌ఫ్రెండ్ అత్యాచారానికి గురైతే..? (video)
శుక్రవారం, 18 నవంబరు 2022 (13:23 IST)
ప్రియురాలికి న్యాయం చేయాలంటూ ఆరో అంతస్తు నుంచి దూకేసిన ఘటన దక్షిణ ముంబైలోని మహారాష్ట్ర హెడ్ క్వార్టర్స్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీడీ జిల్లాకు చెందిన బాపు నారాయణ మోకాషి తన గర్ల్‌ఫ్రెండ్‌కి న్యాయం చేయాలని కోరుతూ కార్యాలయంపై నుంచి దూకేశాడు.
ప్రియురాలు గర్ల్‌ఫ్రెండ్ అత్యాచారానికి గురైందని ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. అవమానంతో 2018తో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
దీంతో అప్పటి నుంచి సదరు వ్యక్తి తన ప్రియురాలికి న్యాయం జరగాలంటూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాడు. పోలీసులు కేసు పట్టించుకోలేదని ఆమె ప్రియుడు ఆరో అంతస్తు నుంచి దూకేశాడు.