ఘోలే రోడ్డులో నివాసముంటున్న మహిళ ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగానికి వచ్చింది. అయితే హోటల్ యాజమాన్యం ఆమెను సెక్స్ వర్కర్‌గా మార్చాలనుకుందని ఫిర్యాదు రావడంతో పోలీసులు ఐపీసీ 354డీ, 323, 504, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.