తన వద్ద చదువుకునే విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడాల్సిన ఓ ప్రిన్సిపాల్ ఎనిమిది మంది బాలుళ్లపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ దారుణం గుజరాత్ రాష్ట్రంలోని పూణా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
దీనిపై స్కూలు యాజమాన్యం స్పందించింది. అలాగే, ప్రిన్సిపాల్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. లైంగిక దాడి తర్వాత పరాలీలో ఉన్న ప్రిన్సిపాల్‌ను శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నాడు.