ఆమె కిందపడబోతుండడంతో ప్రయాణికులు, ఆర్పీఎఫ్ అధికారులు ఆమెను పట్టుకునేందుకు ప్రయత్నించగా, అప్పటికి సుజాత ప్లాట్‌ఫాం, రైలు మధ్య ఇరుక్కుపోయింది. వెంటనే బయటకు తీసి మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించగా ఆమె మృతి చెందారు. రైలుకు ప్లాట్‌ఫారమ్‌కు మధ్య ఇరుక్కుపోవడంతో అతడికి అంతర్గతంగా తీవ్ర గాయాలయ్యాయి.