ఈ వేలంలో పాల్గోన్న సోనాలికా గ్రూప్‌కు చెందిన నూతన 'మెర్సిడిస్ ఎస్' క్లాస్ కారు కోసమని ఈ నెంబర్ కొనుగోలు చేశామని ఆ సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. కాగా, 2013లో సీహెచ్ 01 ఏటీ సిరిస్‌లో 0001 నెంబర్ కోసం వేలం నిర్వహించగా, ఓ వ్యక్తి ఆ నెంబర్‌ను రూ. 9.1 లక్షలకు దక్కించుకున్నారని ఆర్ఎల్ఏ అధికారులు తెలిపారు.