ఇంత తక్కువ మందికి అవకాశం కల్పించడమనేది 90ఏళ్ల సౌదీ చరిత్రలో ఇదే తొలిసారని అధికార వర్గాలు తెలిపాయి. సౌదీ ప్రకటన నేపథ్యంలో హజ్ యాత్రకు భారత్ నుంచి ఎవరినీ పంపించబోమని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ పేర్కొన్నారు. ఇప్పటికే డిపాజిట్ చేసిన వారికి ఆన్‌లైన్ ద్వారా డబ్బులు వాపస్ చేస్తామని తెలిపారు.