జమ్మూకాశ్మీర్, లడఖ్‌లను భారత్ వెలుపల ప్రాంతాలుగా చూపుతూ ట్విట్టర్ తన వెబ్‌సైట్లో ట్వీప్ లైఫ్ అనే సెక్షన్‌లో తప్పుడు మ్యాపును ఉంచింది. దీంతో ట్విట్టర్‌పై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం సైతం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది.