తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లా పెన్నగరం పరిధిలోని ఎంకే నగర్‌కి చెందిన మునియప్పన్‌కి ఆరుగురు కొడుకులు. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మునియప్పన్ భార్య కొంతకాలం క్రితమే చనిపోయింది. దీంతో ఒంటరిగా ఉంటున్నాడు. తాను నివాసముంటున్న ప్రాంతానికి దగ్గరలోనే నాలుగో కుమారుడు ఉంటున్నాడు.