వివరాల్లోకి వెళితే.. వేలూరు జిల్లాలోని వానియంబాడికి చెందిన నళిని (26)కి బెంగళూరుకు చెందిన శివకుమార్‌కు ఏడేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు కుమారులు జీవిత్ (6), జస్వంత్(5)తో పాటు ఏడాదిన్నర వయస్సున్న రిత్విక అనే కుమార్తె ఉంది. అయితే భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో ప్రస్తుతం నళిని వాణియంబాడిలో తల్లి వద్ద వుంటోంది.