తయారీ విధానం:
ముందుగా పెరుగును బాగా గిలకొట్టాలి. ఆపై మటన్ ముక్కలలో స్పూన్ నూనె, పసుపు, ఉప్పు, పెరుగు వేసి రెండుగంటలు నాననివ్వాలి. ఆ తరువాత బాణలిలో నూనె వేడిచేసి అందులోనే అల్లం, వెల్లుల్లి, పలావు ఆకులు వేసి నిమిషం పాటు వేయించాలి. తరువాత మటన్ ముక్కలు వేసి సిమ్‌లో ఉంచి ఉడికించుకోవాలి. చివరగా గరంమసాలా వేసి కలిపి దించేయాలి. అంతే మటన్ ఫ్రై రెడీ.