ఆగ్నేయంలో లాఫింగ్ బుద్ధుడు ఉంటే, అనూహ్యంగా అదృష్టం లభిస్తుంది. అపరిమిత ఆదాయం లభిస్తుంది. తూర్పు దిశ బుద్ధుని విగ్రహాన్ని ఉంచవచ్చు. ఇది కుటుంబ ఆర్థిక స్థితి పెరుగుతుంది. కుటుంబంలో తగాదాలు వుంటే లాఫింగ్ బుద్ధుని బొమ్మను వుంచడం ద్వారా ఆ ఇంట ప్రశాంతత చేకూరుతుంది. మనలోని చెడు ఆలోచనలను తొలగించి సానుకూల ఆలోచనలు చేస్తుంది. ఇంట్లో ఏ గదిలోనైనా లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఉంచవచ్చు. దీనిని హాలులో, బెడ్‌రూమ్‌లో లేదా డైనింగ్ రూమ్‌లో ఉంచవచ్చు.