మేషం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశులు పురుష రాశులు. అలాగే వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మీనం స్త్రీ రాశులు. ఒక స్త్రీ మిథునరాశిలో జన్మించినట్లయితే, ఆమెకు పురుష లక్షణాలు ఎక్కువగా ఉంటాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
ఉదాహరణకు, ఒక స్త్రీ మిథునరాశిలో జన్మించినట్లయితే, ఆమెకు పురుష లక్షణాలు ఎక్కువగా ఉంటాయని భావించవచ్చు. పురుష లక్షణాలు అంటే ధైర్యం, శారీరక బలం, శౌర్యం. అదేవిధంగా, పురుషుడు స్త్రీ రాశిలో జన్మించినట్లయితే, అతను స్త్రీ లక్షణాలను కలిగి ఉండవచ్చు.
ఆమె తల్లి పట్ల ప్రేమగా వుంటాడు. కొంచెం పిరికిదనం వుండవచ్చు. భయం వుండవచ్చు. అలాంటి పిరికిదనం, భయం వంటివి వున్నట్లైతే.. వారు శ్రీ ప్రత్యంగిరా దేవిని పూజించడం ద్వారా ధైర్యవంతులుగా మారుతారని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.