3. కాకికి భిక్ష పెట్టి పితృ ఋణం తీర్చేవారిని శని దయగా చూస్తాడు.
4. నల్ల ఆవు పాలు, నెయ్యి, పెరుగుతో పూజించిన వారికి శని అంటే ఇష్టం. వాటిని పరీక్షించడం బాధ కలిగించడు.
5. రోజూ శివపూజ చేసేవారిని శని ఇష్టపడతాడు.
6. శనివారము నాడు ఉపవాసం, సుదర్శన యంత్ర పూజ చేయడం శనికి ఇష్టమైనది.
7. నువ్వుల అన్నంతో నన్ను స్తుతించిన వారికి శని సమీపించదు.
8. శంఖువు వుండే ఇల్లు, సాలగ్రామాన్ని ఆరాధించేవారికి శనిబాధలు వుండవు.
9. రుద్రాక్షను ధరించిన వారికి రుద్ర ప్రియుడైన శనిగ్రహం బాధించదు.
10. శనీశ్వరుడు తడి బట్టలు వేసుకున్నవారంటే చాలా ఇష్టం.